Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళోజీ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి: మంత్రి పొన్నం

Follow Udayam on Google
Kiran Nov 13, 2026 11:48 AM హన్మకొండ General
కాళోజీ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి: మంత్రి పొన్నం - Udayam
ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచి, తన రచనలతో అన్యాయాలు, సామాజిక అసమానతలను ప్రశ్నించారని కొనియాడారు. ‘నా గొడవ’ వంటి రచనలు ప్రజల్లో చైతన్యం నింపాయని, కాళోజీ ఆశయాలు, సాహిత్యం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...