వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరంలో శ్రీ ముక్తీశ్వర ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రేవెల్లి రాకేశ్, ఉపాధ్యక్షుడిగా తిరుపతిగౌడ్, ప్రధాన కార్యదర్శిగా మహేశ్ ఎన్నికయ్యారు.
సంయుక్త కార్యదర్శులుగా మహేందర్, రేవెల్లి, కోశాధికారిగా రాజశేఖర్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా సంతోశ్, రాజశేఖర్ ఎన్నికయ్యారు.
Comments
Loading comments...

