Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం వైఫల్యానికి కల్వకుంట్ల కుటుంబమే కారణం

Follow Udayam on Google
santhoshmarri Aug 23, 2026 6:14 PM జగిత్యాలGeneral
కాళేశ్వరం వైఫల్యానికి కల్వకుంట్ల కుటుంబమే కారణం - Udayam
కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకంగా నిర్మించడానికి కల్వకుంట్ల కుటుంబ అవినీతే కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత జువ్వాడి కృష్ణారావు ఆరోపించారు. కోరుట్లలో మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డలో నాసిరకం నిర్మాణాల కారణంగానే ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయలేకపోతున్నారని అన్నారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ముందుగా తమ కుటుంబంపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...