Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాగ్నా వంతెన పగుళ్లపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విమర్శలు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 23, 2026 6:05 PM వికారాబాద్General
కాగ్నా వంతెన పగుళ్లపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విమర్శలు - Udayam
​తాండూరు–కోడంగల్ మార్గంలోని కాగ్నా నది వంతెనకు ఏడాదిలో రెండుసార్లు పగుళ్లు రావడంపై ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కమిషన్ల కోసమే చూసి, పనుల నాణ్యతను గాలికొదిలేయడమే ఈ దుస్థితికి కారణమని ఆయన ఆరోపించారు. ప్రజల భద్రతకే ప్రాధాన్యమిస్తూ వంతెనకు తక్షణ మరమ్మతులు చేపట్టి, నాణ్యతా ప్రమాణాలపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...