Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఇందిరమ్మ పేరు

Follow Udayam on Google
RR REDDY Aug 23, 2026 6:08 PM నిజామాబాద్General
డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఇందిరమ్మ పేరు - Udayam
గత ప్రభుత్వం నిర్మించిన 396 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లుగా పేరు మార్చి పట్టాలు ఇవ్వడం ద్వారా మంత్రి పొంగులేటి ప్రజలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లలో 20 శాతం కూడా పూర్తికాలేదని విమర్శించారు. రెండున్నరేళ్లుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.

Comments

G
Loading comments...