Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నంలో జనసేన నేతల బాహాబాహీ

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 6:40 PM అమరావతిGeneral
మచిలీపట్నంలో జనసేన నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. బండి రామకృష్ణను మేయర్‌గా ఏకగ్రీవంగా తీర్మానించడంపై నేత కొట్టే వెంకట్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంలో టౌన్ అధ్యక్షుడు గడ్డం రాజుపై నిన్న తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఇద్దరి వర్గాలు ఎదురుపడి బాహాబాహీకి దిగాయి.

Comments

G
Loading comments...