వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షణ రంగంలో బెంగాల్‌కు పెట్టుబడులు, ఉద్యోగాలు కల్పించేందుకు కేంద్రం సహకరిస్తోందని సీఎం సువేందు అధికారి తెలిపారు. రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ రూ.3,400 కోట్ల విలువైన 5 ప్రాజెక్టులకు భూమిపూజ చేశారు.
పోలీసు, అగ్నిమాపక, అటవీ, సివిల్ డిఫెన్స్ విభాగాల్లో అగ్నివీరులకు ఇప్పటికే 20% రిజర్వేషన్ కల్పించామన్నారు. రక్షణ తయారీ యూనిట్లకు భూమి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

