Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలిన గాయాలకు సొంత వైద్యం వద్దు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 10, 2026 6:28 AM జాతీయంGeneral
కాలిన గాయాలకు సొంత వైద్యం వద్దు - Udayam
కాలిన గాయాలపై పసుపు, కాఫీపొడి, టూత్‌పేస్ట్‌ వంటి వాటిని ఉపయోగిస్తూ సొంత వైద్యం చేయడం సరికాదని వైద్యులు సూచిస్తున్నారు. వేడి నీరు, నూనె, విద్యుదాఘాతం, బాణాసంచా, ప్రమాదకర రసాయనాలతో గాయాలైనప్పుడు తీవ్రతను ముందుగా అంచనా వేయాలని చెబుతున్నారు. గాయం చిన్నదైనా నిర్లక్ష్యం చేస్తే తీవ్ర నష్టం కలిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...