Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలేజియేట్ హోమ్ ను తనిఖీ చేసిన సంక్షేమ శాఖ అధికారిణి

Follow Udayam on Google
B. Rajesh Oct 01, 2026 10:03 AM విజయనగరంGeneral
కాలేజియేట్ హోమ్ ను తనిఖీ చేసిన సంక్షేమ శాఖ అధికారిణి - Udayam
జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిణి కె.వి. బాలమణి కాలేజియేట్ హోమ్ను తనిఖీ చేశారు. హోమ్లో 13 మంది ఇన్మేట్స్ ఉండగా, తనిఖీ సమయంలో ముగ్గురు మాత్రమే హాజరుగా ఉన్నట్లు గుర్తించారు. హోమ్ లోని పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించిన ఆమె నిర్వహణ సంతృప్తికరంగా లేదని గుర్తించారు. పరిశుభ్రత, వసతి, మౌలిక సదుపాయాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

Comments

G
Loading comments...