Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలభైరవ ఆలయానికి మకర తోరణం

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 11:34 AM కడపGeneral
కాలభైరవ ఆలయానికి మకర తోరణం - Udayam
వల్లూరు మండలం పుష్పగిరి పుణ్యక్షేత్రం సమీపంలోని కాలభైరవ ఆలయంలో స్వామివారికి మకర తోరణం ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో రూ.65 వేల విలువైన తోరణాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వహణ అధికారి భరద్వాజరెడ్డి గురువారం తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్న ఆయన.. భక్తులు తమ వంతు విరాళాలు సమర్పించి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

Comments

G
Loading comments...