వార్తలకు తిరిగి వెళ్లండి

కాకుమాను మండలంలోని 18 గ్రామాల 2026 సర్పంచ్ రిజర్వేషన్లకు సంబంధించి 11 గ్రామాల కేటాయింపుల వివరాలు వెల్లడయ్యాయి.
అప్పాపురం, బోడిపాలెం, గార్లపాడు – జనరల్ మహిళ; భల్లూఖానుడిపాలెం, చిన్నలింగాయపాలెం, గరికపాడు – జనరల్; కాకుమాను, కొమ్మూరు – బీసీ మహిళ; కొల్లిమర్ల – ఎస్సీ మహిళ; కొండబలవారిపాలెం, కొండపాటూరు – ఎస్సీ జనరల్‌గా కేటాయించారు.
Comments
Loading comments...

