Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో INCOIS కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 2:33 PM కాకినాడGeneral
కాకినాడలో INCOIS కేంద్రానికి గ్రీన్ సిగ్నల్ - Udayam
కాకినాడలో INCOIS ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. రాజ్యసభ ఎంపీ సానా సతీష్‌బాబు చొరవతో కేంద్రం ఏర్పాటుకు భూమి గుర్తింపు ప్రక్రియ పూర్తయినట్లు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ లేఖ ద్వారా వెల్లడించారు. కేంద్రం అందుబాటులోకి వస్తే తీర ప్రాంత మత్స్యకారులకు సముద్ర పరిస్థితులు, తుపాను హెచ్చరికలు, వాతావరణ సమాచార సేవలు మరింత వేగంగా అందుతాయని ఎంపీ సతీష్‌బాబు తెలిపారు.

Comments

G
Loading comments...