వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ ఈ నెల 20న కాకినాడ రూరల్ తిమ్మాపురం రానున్నారు. ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుతో సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
లోకేశ్ పర్యటన నేపథ్యంలో రూరల్, సర్పవరం పరిధిలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం ఆయన ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం.
Comments
Loading comments...

