వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కాకినాడ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు.
24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూములను ఆర్డీవో కార్యాలయంలో, కలెక్టరేట్ లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అత్యవసర సమయంలో 8008803208, 9849903879 కాల్ చేయాలని సూచించారు.
Comments
Loading comments...

