వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పరిధిలోని కంపెనీల్లో ఖాళీల భర్తీకి ఈ నెల 21న ప్రైమ్ మినిస్టర్ నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ జీవీజీ వర్మ తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ITIలో ఉదయం 9 గంటలకు మేళా జరుగుతుందని పేర్కొన్నారు.
ITI శిక్షణ పూర్తిచేసి NTC సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులు నేరుగా హాజరుకావాలని కోరారు.
Comments
Loading comments...

