Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘సర్దార్‌ 2’

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 5:16 PM జాతీయంవినోదం
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘సర్దార్‌ 2’ - Udayam
కార్తీ హీరోగా నటించిన ‘సర్దార్‌ 2’ ఓటీటీలో ఊహించని స్పందన అందుకుంటోంది. థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోని ఈ సినిమా విడుదలైన 20 రోజులకే ఓటీటీలోకి వచ్చింది. అక్టోబర్‌ 1 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ‘సర్దార్‌ 2’ అమెజాన్‌ ప్రైమ్‌ ఇండియా వ్యాప్తంగా నంబర్‌వన్‌ స్థానంలో ట్రెండ్‌ అవుతోంది.

Comments

G
Loading comments...