Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా

Follow Udayam on Google
Aileni Vikram Reddy Oct 05, 2026 2:36 PM జగిత్యాలGeneral
కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా - Udayam
ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి, దివంగత కాకా గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ పేదలు, కార్మికులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కాకా చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.

Comments

G
Loading comments...