వార్తలకు తిరిగి వెళ్లండి

కాజా టోల్‌ప్లాజా వద మంగళవారం టమాటా లోడ్‌తో వెళ్తున్న ఓ లారీని సందేహంతో గోరక్షకులు అడ్డుకున్నారు. వాహనంలో సోదా చేయగా పైకి టమోటాలు చూపిస్తూ, లోపల అత్యంత ఇరుకైన రీతిలో దాదాపు 40 పశువులను తరలిస్తున్నట్లు బయటపడింది. వీటిలో రెండు నెలల పసి దూడ కూడా ఉంది.
కనీసం తాగడానికి నీళ్లు, గాలి ఆడటానికి వసతి లేకపోవడంతో మూగజీవాలు విలవిలలాడుతున్నాయని గోరక్షకులు వెల్లడించారు.
Comments
Loading comments...

