వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. శాప్ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ ఫాతిమా, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

