Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాగజ్‌నగర్‌లో పశువుల అక్రమ రవాణాపై నిఘా

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 10:11 AM ఆసిఫాబాద్General
కాగజ్‌నగర్‌లో పశువుల అక్రమ రవాణాపై నిఘా - Udayam
పశువుల అక్రమ రవాణాపై కాగజ్‌నగర్‌ పోలీసులు క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి అక్రమ రవాణాకు పాల్పడుతున్నది, వ్యవహారాన్ని ట్రాక్‌ చేస్తున్నది ఎవరనే కోణంలో వివరాలు సేకరిస్తోంది. మూడు రోజులుగా మామూళ్ల వ్యవహారంపైనా దర్యాప్తు చేస్తున్న పోలీసులు, ఆయా మండలాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వారిపై నిఘా పెట్టారు.

Comments

G
Loading comments...