Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాచవరంలో గురజాల ఆర్డీవో మురళీకృష్ణ తనిఖీ

Follow Udayam on Google
T. SRINU BABU Aug 26, 2026 5:06 PM పల్నాడుGeneral
కాచవరంలో గురజాల ఆర్డీవో మురళీకృష్ణ తనిఖీ - Udayam
దాచేపల్లి మండలం పెదగార్లపాడు పొలిమేరల్లో శ్రీ సిమెంట్స్ మైనింగ్ పేలుళ్ల ధాటికి కాచవరం గ్రామంలోని పలు ఇళ్లు దెబ్బతింటున్నాయి. ఈ విషయం తెలుసుకున్న గురజాల ఆర్డీవో మురళీకృష్ణ బుధవారం గ్రామానికి వచ్చి ప్రత్యక్షంగా దెబ్బతిన్న గృహాలను తనిఖీ చేశారు. బాధితులతో మాట్లాడిన అనంతరం, మైనింగ్ అధికారులతో చర్చించి గ్రామస్థుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...