Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాచిగూడ-తిరుచానూరు రైళ్లు ప్రారంభం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 16, 2026 3:16 PM గుంటూరుGeneral
కాచిగూడ-తిరుచానూరు రైళ్లు ప్రారంభం - Udayam
ఈ నెల 20 నుంచి కాచిగూడ-తిరుచానూరు వారపు రైళ్లు ప్రారంభం కానున్నాయి. రైలు నం.17607 ప్రతి గురువారం రాత్రి 9.30కు కాచిగూడలో బయలుదేరుతుంది. తెల్లవారుజామున 3.50కు గుంటూరు, 4.38కి తెనాలి మీదుగా 11.55కు తిరుచానూరు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 17608 రైలు శుక్రవారం సాయంత్రం 4కు తిరుచానూరులో స్టార్ట్ అవుతుంది. రాత్రి 12.28కు తెనాలి, 1.00కు గుంటూరు మీదుగా ఉదయం 9కి కాచిగూడ వెళ్తుంది.

Comments

G
Loading comments...