Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాచి, చల్లార్చిన నీటినే తాగాలి: కమిషనర్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 26, 2026 3:42 PM గుంటూరుGeneral
కాచి, చల్లార్చిన నీటినే తాగాలి: కమిషనర్ - Udayam
మంగళగిరి-తాడేపల్లిలో తాగునీటి సరఫరాపై ఆందోళన చెందవద్దని కమిషనర్ అలీం బాషా తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని ముగ్గు రోడ్డు, లంబాడీపేటల్లో పర్యటించిన ఆయన.. కృష్ణా నదిలో గోదావరి నీరు కలవడం వల్లే రంగు మారిందని వివరించారు. నీటిని శుద్ధి చేసి, క్లోరినేషన్ చేశాకే సరఫరా చేస్తున్నామని చెబుతూ, ప్రజలు నీటిని కాచి చల్లార్చి తాగాలని సూచించారు.

Comments

G
Loading comments...