వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, హనుమకొండలో సెప్టెంబర్ 18, 19 తేదీల్లో ఎమ్టిటీఎస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను వీసీ ఆచార్య ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం ఆవిష్కరించారు.
గణితంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచడంతో పాటు ఉన్నత విద్య, పరిశోధన వైపు ప్రోత్సహించేందుకు కార్యక్రమం ఉపయోగపడుతుందని వీసీ తెలిపారు.
Comments
Loading comments...

