వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా జ్యుడీషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా బి. అమర్నాథ్, ప్రధాన కార్యదర్శిగా ఎస్. విశాల్, అసోసియేషన్ అధ్యక్షుడిగా డి. ప్రశాంత్, ఉపాధ్యక్షులుగా కే. శ్రీనివాస్ రావు, ఏ. నరేందర్, సిహెచ్. షెఫాలీ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కే. శ్రీధర్ రెడ్డి, కోశాధికారిగా హరీష్, సంయుక్త కార్యదర్శులుగా కె. జయప్రసాద్, సిహెచ్. రవి ఎన్నికయ్యారు.
Comments
Loading comments...

