వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డిగూడ విశ్వకర్మ ఫంక్షన్ హాల్లో గుండ్ల పొట్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మల్లోజి బ్రహ్మచారి మనవడు జయత్విక్ సింహ మొదటి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
వేడుకల్లో మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

