Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జయరామయ్యకు సంజీవయ్య నివాళులు

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 2:54 PM తిరుపతిGeneral
జయరామయ్యకు సంజీవయ్య నివాళులు - Udayam
నాయుడుపేటకు చెందిన లింగారెడ్డి జయరామయ్య చిత్రపటానికి సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జయరామయ్య మృతి ఆ కుటుంబానికి తీరని లోటని సంజీవయ్య పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...