వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లా సిద్దవటం మండలంలోని జ్యోతి సిద్దవటేశ్వరస్వామి ఆలయ మాన్యం భూములు అన్యాక్రాంతమయ్యాయి. గతంలో వందల ఎకరాల్లో ఉన్న మాన్యం ప్రస్తుతం 4.58 ఎకరాలకు పరిమితమైంది. వీటిలోనూ కొంత భూమి ఆక్రమణకు గురైంది.
రెవెన్యూ రికార్డులు తారుమారైనట్లు తెలుస్తోంది. ఆలయ భూములను సర్వే చేసి గుర్తించి పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని దేవస్థానం అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

