వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్‌లో జ్వరాలు ప్రబలుతున్న వేళ ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు, అనవసర పరీక్షలతో రోగులను దోచుకుంటున్నాయని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మండిపడ్డారు.
శుక్రవారం డీఎంహెచ్‌ఓను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ దవాఖాన్లలో మెరుగైన వసతులు కల్పించాలని, దోపిడీకి పాల్పడే ప్రైవేట్ ఆసుపత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

