Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జవహర్‌నగర్‌లో కొత్త స్టడీ సెంటర్

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 05, 2026 10:57 PM మేడ్చల్ మల్కాజిగిరి General
జవహర్‌నగర్‌లో కొత్త స్టడీ సెంటర్ - Udayam
జవహర్‌నగర్‌లోని సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్‌లో డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కొత్త స్టడీ సెంటర్ ఏర్పాటైంది. చదువు మధ్యలో ఆపిన వారు, ఉద్యోగులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు సెప్టెంబర్ 9లోపు దరఖాస్తు చేసుకోవాలని డీజీ డా. బి. వీరాజు సూచించారు. విధుల్లో అంగవైకల్యానికి గురైన జవాన్లకు ఫీజులో రాయితీ ఉంటుంది.

Comments

G
Loading comments...