Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జవాన్ మృతి పట్ల ఎమ్మెల్యే నాని సంతాపం

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 11:16 AM తిరుపతిGeneral
జవాన్ మృతి పట్ల ఎమ్మెల్యే నాని సంతాపం - Udayam
చిన్నగొట్టిగల్లు మండలం కుమ్మరపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ హవల్దార్ షేక్ రెడ్డిబాష అనారోగ్యంతో ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. 12 ఏళ్లుగా ఆర్మీలో సేవలందించిన ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే పులివర్తి నాని జవాన్ పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...