వార్తలకు తిరిగి వెళ్లండి

బేస్తవారిపేట మండలం పందిళ్లపల్లి గ్రామంలో ఆర్మీ జవాన్ కిషన్ అంత్యక్రియలకు మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ పంకజ్ కుమార్ హాజరయ్యారు. మరికొద్ది సేపట్లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
జవాన్ కిషన్‌కు తుది నివాళులు అర్పించేందుకు గ్రామస్థులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Comments
Loading comments...

