వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుండి 2,687 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 5.466 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.
ప్రాజెక్టు స్పిల్ వే గేట్లు మూసి వేసినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా 317.40 మీటర్లు ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టు అవుట్ ఫ్లో 94 క్యూసెక్కులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

