వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక నుంచి తెలంగాణకు కృష్ణా నీటి విడుదలలో అనిశ్చితి కొనసాగడంతో జూరాల ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతు సంఘాల వ్యతిరేకతతో నీటి సరఫరా నిలిచిపోవడంతో లక్ష ఎకరాల్లో ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
Comments
Loading comments...

