వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాలకు కృష్ణమ్మ పరుగులు. జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద. ప్రస్తుతం 91 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. పది గేట్లు ఎత్తి కిందికి 81,695 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.
ప్రాజెక్టు సామర్థ్యం 9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.35 టీఎంసీలు నీరు నిల్వ ఉంది.
Comments
Loading comments...

