Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల వివాదంపై మంత్రి శ్రీహరి స్పష్టత

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 20, 2026 10:15 PM వనపర్తిGeneral
ప్రస్తుతం ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా ప్రజల తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని, అందుకే జూరాల నుంచి సాగునీటి విడుదలను నిలిపివేశామని మంత్రి డా.వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఆదివారం సీసీకుంట మండలంలోని కురుమూర్తి స్వామి దేవాలయం వద్ద పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. రైతులను ఉసిగొల్పుతూ రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్న BRS ధోరణి సరికాదన్నారు.

Comments

G
Loading comments...