వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలో వర్షాలు తగ్గడంతో ధరూర్ మండలం రేవులపల్లి వద్ద జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. గురువారం ఉదయం ప్రాజెక్టులోకి 1,101 క్యూసెక్కుల నీరు వస్తోంది.
నెట్టెంపాడు లిఫ్ట్‌కు 843, భీమా లిఫ్ట్-1కు 1,002, కోయిల్‌సాగర్‌కు 630, ఎడమ కాలువకు 820, కుడి కాలువకు 712 క్యూసెక్కుల చొప్పున మొత్తం 4,099 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Comments
Loading comments...

