Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత

Follow Udayam on Google
sanjay Sep 20, 2026 9:53 AM జాతీయంGeneral
వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీరు నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీరు విడుదల చేయాలని ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు ధర్నా చేసినా స్పందన లేకపోవడంతో రైతులు ఎడమ కాలువ రెగ్యులేటర్‌పైకి ఎక్కి స్వయంగా నీటిని విడుదల చేసుకున్నారు.

Comments

G
Loading comments...