Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల ప్రాజెక్టు గేట్లు బంద్

Follow Udayam on Google
sanjay Sep 20, 2026 1:07 PM జాతీయంGeneral
జూరాల ప్రాజెక్టు వద్ద అధికారులు గేట్లు బంద్ చేసి భారీగా పోలీసులను మోహరించారు. వనపర్తి జిల్లాలో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించలేదని ఆరోపిస్తూ రైతులు శనివారం ఎడమ కాలువ గేట్లు ఎత్తారు. దీంతో అర్ధరాత్రి అధికారులు గేట్లు మూసివేసి, రైతులు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...