Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల ప్రాజెక్టు దగ్గర హై టెన్షన్

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 20, 2026 1:09 PM వనపర్తిGeneral
అమరచింత మండలం జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ గేటు దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి రైతులు ఎడమ కాలువ గేటును తెరిచి నీటిని వదిలారు. అర్ధరాత్రి గేట్లను తిరిగి మూసివేసిన ఇరిగేషన్ అధికారులు. ఉదయం నుంచి జూరాల ప్రాజెక్టు వద్దా భారీగా మోహరించిన పోలీసు బలగాలు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...