Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల ప్రాజెక్ట్‌పై ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు

Follow Udayam on Google
sreekanth patel Aug 20, 2026 8:25 AM మహబూబ్‌నగర్General
జూరాల ప్రాజెక్ట్‌పై ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు - Udayam
జూరాల ప్రాజెక్టును సందర్శించి గద్వాల వైపు వెళ్తున్న ముగ్గురు యువకుల బైక్ డ్యాం రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పింది. ప్రమాదంలో బాలానగర్ మండలానికి చెందిన శివకుమార్, గణేష్, శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డారు. గద్వాల, అనంతరం మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...