వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల కుడి కాలువ నుంచి బుధవారం ఉదయం PJP ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేశారు. కొన్ని రోజులుగా కాలువ మూసివేయడంతో ఆయకట్టు రైతులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే.
దీంతో నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని విడుదల చేసేందుకు అంగీకరించింది. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాసేపట్లో ఎడమ కాలువ కూడా తెరవనున్నారు.
Comments
Loading comments...

