Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ

Follow Udayam on Google
Enjapuram Surendhar ✍️ Sep 28, 2026 12:57 PM నిజామాబాద్General
జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ - Udayam
ధర్పల్లి: ప్రభుత్వ ఆదేశాల మేరకు ధర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘మిషన్ పరివర్తన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగానికి విద్యార్థులు దూరంగా ఉండేలా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. మత్తు పదార్థాలకు బానిస కాకుండా, వాటి వల్ల కలిగే అనర్థాలపై సమాజంలో అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు.

Comments

G
Loading comments...