Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్ కళాశాలల అభివృద్ధికి రూ.15 కోట్లు

Follow Udayam on Google
Sreekanth Patel Sep 26, 2026 11:52 AM మహబూబ్‌నగర్తెలంగాణ
జూనియర్ కళాశాలల అభివృద్ధికి రూ.15 కోట్లు  - Udayam
మహబూబ్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎంవీఎస్ జూనియర్ కళాశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో జరిగిన జర్నలిస్టుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈ నిధులకు సంబంధించిన జీవో ప్రతులను మీడియాకు అందజేశారు. కళాశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తామని అన్నారు.

Comments

G
Loading comments...