వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ తరహాలో జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ ఇవ్వడం సాధ్యం కాదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. కేరళ, తమిళనాడు కంటే ఏపీలోనే అదనంగా ఇస్తున్నామని తెలిపారు.
జూనియర్ డాక్టర్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న ఆయన, చర్చల ద్వారా పరిష్కరిస్తామని గుంటూరులో బుధవారం మీడియాతో పేర్కొన్నారు.
Comments
Loading comments...

