వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లాలో 70వ ఎస్‌ఎఫ్‌జీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జూడో ఎంపిక పోటీల్లో తాళ్లూరు వీకే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. అండర్-14, అండర్-17, అండర్-19 విభాగాల్లో పాల్గొన్న 10 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
విద్యతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ పాఠశాల, మండలానికి మంచి పేరు తీసుకురావాలని హెచ్‌ఎం మిల్టన్ ఆకాంక్షించారు.
Comments
Loading comments...

