వార్తలకు తిరిగి వెళ్లండి

జూబ్లీహిల్స్‌లోని 36 కెమిస్ట్రీ పబ్‌లో 'క్వాక్ క్వాక్' డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన దివ్య అనే యువతితో హేమంత్ పబ్‌కు వెళ్లాడు. పబ్ యాజమాన్యంతో కలిసి ఫేక్ పేమెంట్ ట్రాన్సాక్షన్‌తో రూ.29,000 బిల్లింగ్ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈమేరకు బాధితుడి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...

