Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధిపై జస్టిస్‌ ఓక్‌ వ్యాఖ్య

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 03, 2026 7:06 AM జాతీయంGeneral
అభివృద్ధిపై జస్టిస్‌ ఓక్‌ వ్యాఖ్య - Udayam
భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులే వాస్తవ అభివృద్ధికి ప్రతీకలు కావని జస్టిస్‌ అభయ్‌ ఓక్‌ అన్నారు. ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా నిర్మించే ఫ్లైవోవర్లు, రహదారులు, మెట్రో ప్రాజెక్టులను ఆయన ప్రస్తావించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రవాణా వ్యవస్థ ఉండాలని సూచించారు. అభివృద్ధి ప్రణాళికలకు ముందు ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...