వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ కలెక్టరేట్ ఎదుట సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మూడో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల డ్రా ద్వారా ఎంపికైన 72 మంది పేదలకు ఆ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఇంటి నంబర్లు కేటాయించి, మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

