వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో జూరాల ప్రాజెక్టు 10 గేట్లను అధికారులు ఎత్తి నీటిని దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేశారు. రిజర్వాయర్ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సీజన్‌లో జూరాల ప్రాజెక్టు స్పిల్‌వే గేట్లు తెరవడం ఇదే తొలిసారి. వరద ప్రవాహాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...
